Viral Video: పిల్లలను ఎత్తుకుపోవడానికి వచ్చాడని అనుమానిస్తూ యువకుడిని చితకబాదిన స్థానికులు.. నిర్మల్ లో ఘటన.. వీడియో వైరల్

పిల్లలను ఎత్తుకుపోవడానికి వచ్చాడని అనుమానిస్తూ ఓ యువకుడిని స్థానికులు చితకబాదారు. ఈ ఘటన నిర్మల్ టౌన్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

attacked on young man (Credits: X)

Nirmal, Mar 1: పిల్లలను ఎత్తుకుపోవడానికి (Child Kidnap) వచ్చాడని అనుమానిస్తూ ఓ యువకుడిని స్థానికులు చితకబాదారు (Young Man Beaten). ఈ ఘటన నిర్మల్ టౌన్ (Nirmal Town) లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Commercial LPG Cylinder Price Hike: పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర.. 19 కేజీల సిలిండర్‌ ధర రూ.25 మేర పెంపు.. ధరలను సవరించిన చమురు కంపెనీలు.. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు యథాతథం

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement