Newdelhi, Mar 1: వాణిజ్య కార్యకలాపాల కోసం వినియోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ (Commercial LPG Cylinder) ధరలు పెరిగాయి.19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.25 పెరిగింది. ఈ మేరకు చమురు కంపెనీలు (Oil Companies) ధరలను సవరించాయి. పెంపు నేటి నుంచే అమల్లోకి వచ్చింది. తాజా పెంపుతో న్యూఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రిటైల్ ధర రూ.1795కు పెరిగింది. అయితే గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు కంపెనీలు వెల్లడించాయి.
State-owned retailers on Friday (March 1) announced adjustments to the prices of #commercial #lpg #gas cylinders. The revised rates include ₹25 increase for 19 Kg commercial #LPG gas cylinders in major metropolitan areas.@anshul91_m with detailshttps://t.co/elaDnLV73F
— CNBC-TV18 (@CNBCTV18News) March 1, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)