Newdelhi, Mar 1: ఫాస్టాగ్‌-కేవైసీ అప్‌ డేట్‌ (FASTag-KYC Update) కు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. గడువును పొడిగిస్తూ వార్తలు వెలువడ్డాయి. వాస్తవానికి ఫాస్టాగ్‌-కేవైసీ అప్‌ డేట్‌ కు ఆఖరి తేదీ గురువారంతో ముగుస్తుంది. అయితే దీనిని ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు (Extended) అధికారులు తాజాగా ప్రకటించారు. ఫాస్టాగ్‌ జాతీయ రహదారులు, ఇతర రోడ్లపై వాహనాల నుంచి టోల్‌ టాక్స్‌ వసూలుకు వినియోగించే ఒక ఎలక్ట్రానిక్‌ విధానం. ఒక వాహనానికి ఒకే ఫాస్టాగ్‌ విధానం తెచ్చేందుకు ఇటీవల ప్రభుత్వం ఫాస్టాగ్‌-కేవైసీ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Mana Yatri App: హైదరాబాద్‌ లో కమీషన్‌ రహిత తొలి ఆటోక్యాబ్‌ యాప్‌ 'మనయాత్రి' అందుబాటులోకి.. డ్రైవరన్నలకు ఎంతో ఉపయుక్తం..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)