2024 భారతదేశం ఎన్నికలు: హైదరాబాద్‌ను రజాకార్ల నుండి విముక్తి చేయండి, సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వీడియో ఇదిగో..
గత 40 ఏళ్లుగా హైదరాబాద్‌కు ప్రతినిధి లేరని, రజాకార్ల ప్రతినిధి అక్కడ (పార్లమెంట్) ఉన్నారు. . మాధవి లతను అఖండ మెజారిటీతో ఎన్నుకోండి. హైదరాబాద్‌ను రజాకార్ల నుండి విముక్తి చేయండని కోరారు.
2024 భారతదేశం ఎన్నికలు: హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవి లతకు మద్దతుగా రోడ్‌షో నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "గత 40 ఏళ్లుగా హైదరాబాద్‌కు ప్రతినిధి లేరని, రజాకార్ల ప్రతినిధి అక్కడ (పార్లమెంట్) ఉన్నారు. . మాధవి లతను అఖండ మెజారిటీతో ఎన్నుకోండి. హైదరాబాద్‌ను రజాకార్ల నుండి విముక్తి చేయండని కోరారు. ఇంకెంత కాలం మసీదులు, దేవాలయాల పేరుతో ఓట్లు అడుగుతారు, ప్రధాని మోదీపై మండిపడిన అసదుద్దీన్ ఒవైసీ, వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)