Maharashtra: ముంబైలో సీఎం రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం, ఆదిత్య ఠాక్రేతో కలిసి ఎన్నికల ప్రచారం, బాలాజీ ఆలయంలో పూజలు చేసిన రేవంత్ రెడ్డి
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వర్లి నియోజకవర్గంలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోకు ముందు వర్లిలోని తిరుపతి బాలాజీ ఆలయంలో పూజలు చేశారు రేవంత్ . ముంబై ప్రజల నుంచి రేవంత్‌కు ఘన స్వాగతం లభించింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వర్లి నియోజకవర్గంలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోకు ముందు వర్లిలోని తిరుపతి బాలాజీ ఆలయంలో పూజలు చేశారు రేవంత్ . ముంబై ప్రజల నుంచి రేవంత్‌కు ఘన స్వాగతం లభించింది. కలెక్టర్ పై దాడి ఘటన వెనుక కేటీఆర్ హస్తం! పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)