Manipur Violence: మణిపూర్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్న తెలుగు విద్యార్థులు, స్వాగతం పలికిన మంత్రి మల్లారెడ్డి
మణిపూర్(Manipur)లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు(Telangana Student) హైదరాబాద్‌కు చేరుకున్నారు.మణిపూర్‌లో అల్లర్ల నేపధ్యంలో అక్కడ చదువుకుంటున్న విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది
మణిపూర్(Manipur)లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు(Telangana Student) హైదరాబాద్‌కు చేరుకున్నారు.మణిపూర్‌లో అల్లర్ల నేపధ్యంలో అక్కడ చదువుకుంటున్న విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సోమవారం ఉదయం మణిపూర్ రాజధాని ఇంఫాల్(Imphal) మీదుగా బయలు దేరిన విమానం మధ్యాహం రెండు గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు(Shamshabad Airport) చేరుకుంది. తెలంగాణ భవన్ అధికారులు మొదటి విడతగా 106 మంది విద్యార్థులను హైదరాబాద్(Hyderabad)కు తీసుకువచ్చింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)