Hyderabad: కన్నీళ్లు పెట్టిస్తున్న రేవతి కూతురు శాన్విక మాటలు..అమ్మ ఊరికి వెళ్లింది...వస్తానని చెప్పిందన్న శాన్విక...వైరల్‌గా మారిన వీడియో
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కూతురు శాన్విక మాటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. అమ్మ ఊరికి వెళ్లింది.. వస్తానని చెప్పింది, అమ్మ నాకు, అన్నయ్యకి రోజూ అన్నం తినిపించేది అని తెలిపింది. బాగా చదువుకోవాలని అమ్మ చెప్పేది...అన్నయ్య హాస్పిటల్‌లో ఉన్నాడు.. నెల రోజుల తర్వాత వస్తాడు అని చిన్నారి చెప్పిన మాటలు అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కూతురు శాన్విక మాటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. అమ్మ ఊరికి వెళ్లింది.. వస్తానని చెప్పింది,
అమ్మ నాకు, అన్నయ్యకి రోజూ అన్నం తినిపించేది అని తెలిపింది. బాగా చదువుకోవాలని అమ్మ చెప్పేది...అన్నయ్య హాస్పిటల్‌లో ఉన్నాడు.. నెల రోజుల తర్వాత వస్తాడు అని చిన్నారి చెప్పిన మాటలు అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మరోసారి క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్, రేవతి కుటుంబానికి అండగా ఉంటాం..బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రయత్నిస్తున్నానని వెల్లడి
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)