Munugode Bypoll Result 2022: మునుగోడు ఉప ఎన్నికల్లో ఐదో రౌండ్ పూర్తి, 1430 ఓట్లతో టిఆర్ఎస్ మెజారిటీ, ప్రతీ రౌండ్ కీ ఉత్కంఠ రేపుతున్న కౌంటింగ్

ఐదో రౌండ్ ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ 1430 ఓట్ల మెజార్టీలో ఉంది. ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీకి 32405 ఓట్లు పడగా బిజెపికి 30975 ఓట్లు, కాంగ్రెస్ కు 10055, బిఎస్ పికి 1237 ఓట్లు పడ్డాయి.

Munugode Counting (Credits: Google)

మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఐదు రౌండ్లు ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. ఐదో రౌండ్ ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ 1430 ఓట్ల మెజార్టీలో ఉంది. ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీకి 32405 ఓట్లు పడగా బిజెపికి 30975 ఓట్లు, కాంగ్రెస్ కు 10055, బిఎస్ పికి 1237 ఓట్లు పడ్డాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)