Nalgonda: నల్గొండ జిల్లా కలెక్టర్ 'ఇలా త్రిపాఠి' సంచలన నిర్ణయం..99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్, విధులకు గైర్హాజరు కావడంతో కఠిన నిర్ణయం
తెలంగాణలోని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్ చేశారు కలెక్టర్.
తెలంగాణలోని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్ చేశారు కలెక్టర్. పోటీ పరీక్షల పేరుతో.. నెలల తరబడి విధులకు గైర్హాజరు కావడంతో కలెక్టర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
కలెక్టర్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు పంచాయతీ కార్యదర్శులు. సర్వీస్ బ్రేక్ విషయంలో క్లారిటీ ఇచ్చారు కలెక్టర్. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన వారిని నిబంధనల ప్రకారం సస్పెండ్ చేయాలి... అయినా మానవత్వం తో సర్వీస్ బ్రేక్ మాత్రమే చేశాం, తిరిగి విధుల్లోకి తీసుకున్నాం అని తెలిపారు. నల్గొండ కలెక్టర్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీపై ఛీటింగ్ కేసులు పెట్టాలి...జనవరి 21న నల్గొండలో రైతు ధర్నా చేస్తామన్న మాజీ మంత్రి కేటీఆర్, షాబాద్ రైతు దీక్షకు భారీగా తరలివచ్చిన అన్నదాతలు
Nalgonda District Collector Ila Tripathi takes sensational decision
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)