Telangana Police: నల్గొండ ఎస్పీ మంచి మనసు, రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని పోలీస్ వాహనంలో ఆస్పత్రికి తరలింపు, హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర మానవత్వంతో నల్గొండ మెడికల్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిని పోలీస్ వాహనంలోనే ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ పై స్థానికులు ప్రశంసలు గుప్పిస్తున్నారు.
Nalgonda, Aug 9: తెలంగాణలోని నల్గొండ పోలీసులు మంచి మనసు చాటుకున్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర మానవత్వంతో నల్గొండ మెడికల్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిని పోలీస్ వాహనంలోనే ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ పై స్థానికులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. హైదరాబాద్‌లో మరో దారుణ హత్య, రౌడీ షీటర్ రియాజ్‌ను దారుణంగా హత్య చేసిన దుండగులు, బాలాపూర్‌లో ఘటన
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)