National Award for Hyd Cyber Crime Police: మహేష్ బ్యాంక్ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రెజంటేషన్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు జాతీయస్థాయి అవార్డు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు జాతీయస్థాయి అవార్డు లభించింది. ఢిల్లీలో కేంద్ర హోమ్ శాఖ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోల ఆధ్వర్యంలో.. స్టేట్ సైబర్ నోడల్ ఆఫీసర్స్ జాతీయ స్థాయి సదస్సు నిర్వహించింది. ఈ సదస్సు లో హైదరాబాద్ సైబర్ పోలీసులకు 3rd ప్రైజ్ అవార్డ్ అందజేశారు.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు జాతీయస్థాయి అవార్డు లభించింది. ఢిల్లీలో కేంద్ర హోమ్ శాఖ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోల ఆధ్వర్యంలో.. స్టేట్ సైబర్ నోడల్ ఆఫీసర్స్ జాతీయ స్థాయి సదస్సు నిర్వహించింది. ఈ సదస్సు లో హైదరాబాద్ సైబర్ పోలీసులకు 3rd ప్రైజ్ అవార్డ్ అందజేశారు. టెక్నాలజీ ద్వారా ఛేదించిన సైబర్ క్రైమ్ కేసుల పై ప్రెజంటేషన్ ఇచ్చిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.మహేష్ బ్యాంక్ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రెజంటేషన్‌కు గాను ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ అవార్డ్ పై సైబర్ క్రైమ్ పోలీసులను ఉన్నతాధికారుల ప్రశంసించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)