Nizamabad PS Horror: కాళ్లకు సంకెళ్లు వేసిన వ్యక్తితో పోలీస్ స్టేషన్ లో వెట్టి చాకిరీ.. వైరల్ వీడియో

నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్ లో దారుణం జరిగింది. స్టేషన్ లోని ఓ హెడ్ కానిస్టేబుల్ దాష్టీకానికి పాల్పడ్డారు.

man with shackles (Credits: X)

Nizamabad, Mar 11: నిజామాబాద్ జిల్లా (Nizamabad PS Horror) బోధన్ పోలీస్ స్టేషన్ లో దారుణం జరిగింది. స్టేషన్ లోని ఓ హెడ్ కానిస్టేబుల్ దాష్టీకానికి పాల్పడ్డారు. ఓ కేసు విషయంలో అరెస్టయిన ఓ వ్యక్తి  కాళ్ళకి సంకెళ్లు (shackles) వేసి స్టేషన్ లో చీపురుతో క్లిన్ చేయించుకున్న ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.  హెడ్ కానిస్టేబుల్ ఈ దాష్టీకానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్‌ కలెక్టరేట్‌ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో

Click Below Link For Video:

https://x.com/ChotaNewsApp/status/1899321903506149606

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement