Police Case On BRS MLA Palla: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు, బఫర్ జోన్‌లో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని ఫిర్యాదు, కేసు నమోదు చేసిన పోలీసులు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. బఫర్ జోన్‌లో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని పల్లాపై కేసు నమోదు చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వెంకటాపురంలో ఉంది అనురాగ్ యూనివర్సిటీ. బఫర్ జోన్‌లో నిర్మాణాలు చేపట్టారని పోచారం పీఎస్‌లో ఇరిగేషన్ డిపార్టుమెంట్ ఈఈ పరమేశ్వర్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

Police Case against BRS MLA Palla Rajeshwar Reddy, Complaint of Irrigation Department EE Parameshwar at Pocharam PS

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. బఫర్ జోన్‌లో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని పల్లాపై కేసు నమోదు చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వెంకటాపురంలో ఉంది అనురాగ్ యూనివర్సిటీ. బఫర్ జోన్‌లో నిర్మాణాలు చేపట్టారని పోచారం పీఎస్‌లో ఇరిగేషన్ డిపార్టుమెంట్ ఈఈ పరమేశ్వర్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.   బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్, ఆ ఐదుగిరి ఎమ్మెల్యేల చేరిక లాంఛనమే, సీఎం రేవంత్ అనుకున్నది చేసేస్తున్నారా? 

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement