Hero Thottempudi Venu: హీరో తొట్టెంపూడి వేణుపై కేసు నమోదు.. ఉత్తరాఖండ్ పవర్ ప్రాజెక్టు కాంట్రాక్టు ఉల్లంఘన, కోర్టు ఆదేశాలో హైదరాబాద్ పోలీసుల కేసు నమోదు

హీరో తొట్టెంపూడి వేణుపై పోలీస్ కేసు నమోదైంది. రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు, ప్రోగ్రెసివ్ సంస్థ నిర్వాహకులు రద్దు చేశారు. వీరిపై రిత్విక్ సంస్థ ఫిర్యాదు చేయగా పోలీస్ కేసు నమోదు చేశారు.

Police Case registered against hero Thottempudi Venu(X)

హీరో తొట్టెంపూడి వేణుపై పోలీస్ కేసు నమోదైంది. తొట్టెంపూడి వేణు(Hero Thottempudi Venu) ప్రతినిధిగా ఉన్న ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ, రిత్విక్ ప్రాజెక్ట్స్ కలిసి 2002లో ఉత్తరాఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టు(Uttarakhand Hydropower Project)కు సంబంధించిన కాంట్రాక్ట్ దక్కించుకున్నారు.

తర్వాత ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ(Progressive Construction Company) మధ్యలోనే తప్పుకుంది. రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు, ప్రోగ్రెసివ్ సంస్థ నిర్వాహకులు రద్దు చేశారు. వీరిపై రిత్విక్ సంస్థ ఫిర్యాదు చేయగా.. తాజాగా నాంపల్లి రెండో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.  జిమ్ లో రష్మిక, విజయ్ దేవరకొండ.. జిమ్ కి వెళ్లి తిరిగి వస్తూ కెమెరాకు చిక్కిన రష్మిక, విజయ్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

కోర్టు ఆదేశాల మేరకు తొట్టెంపూడి వేణుతో పాటు సంస్థ సభ్యులపై హైదరాబాద్ పోలీసులు(Hyderabad police) కేసు నమోదు చేశారు.

Police Case registered against hero Thottempudi Venu

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement