Liquor Party At Police Station: ఏకంగా పోలీస్ స్టేషన్లో మందు పార్టీ.. వైరల్‌గా మారిన న్యూస్, చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
ఏకంగా పోలీస్ స్టేషన్లోనే మందు పార్టీ చేసుకున్నారు పోలీసులు. మహాబూబాబాద్ జిల్లా పెద్ద వంగర పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది
ఏకంగా పోలీస్ స్టేషన్లోనే మందు పార్టీ చేసుకున్నారు పోలీసులు. మహాబూబాబాద్ జిల్లా పెద్ద వంగర పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది(Liquor Party At Police Station).
ఇద్దరు బయట వ్యక్తులతో కలిసి మందు పార్టీ చేసుకున్నారు హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్(Pedda Wangara police station). పార్టీలు చేసుకుంటూ ఫిర్యాదుదారులకు అందుబాటులో లేరు సిబ్బంది. జిల్లా ఎస్పీ విచారణ చేసి పోలీస్ స్టేషన్లో మందు పార్టీ చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజల డిమాండ్ చేస్తున్నారు.
మరో ఘటనలో వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . కూలి పనులకు వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడగా ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో 28 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Police Caught Drinking Inside Police Station
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)