Hyderabad Rameswaram Cafe: హైదరాబాద్ లోని రామేశ్వరం కేఫ్ అవుట్ లెట్ పై తెలంగాణ ఆహార భద్రతా శాఖ అధికారులు చేసిన దాడులు ఘటనపై బెంగళూరు మెయిన్ బ్రాంచీ స్పందన.. ఏమన్నారంటే?
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ బ్రేక్ ఫాస్ట్ జాయింట్ లలో ఒకటైన రామేశ్వరం కేఫ్ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఫుడ్ చెయిన్ కు చెందిన హైదరాబాద్ అవుట్ లెట్ పై తెలంగాణ ఆహార భద్రతా శాఖ అధికారులు ఇటీవల దాడులు చేశారు.
Bengaluru, May 25: కర్ణాటక రాజధాని బెంగళూరులోని (Bengaluru) ప్రముఖ బ్రేక్ ఫాస్ట్ జాయింట్ లలో ఒకటైన రామేశ్వరం కేఫ్ (Rameswaram Cafe) ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఫుడ్ చెయిన్ కు చెందిన హైదరాబాద్ అవుట్ లెట్ పై తెలంగాణ ఆహార భద్రతా శాఖ అధికారులు ఇటీవల దాడులు చేశారు. ఈ సమయంలో అనేక ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు వెలుగు చూడటంతో బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ యాజమాన్యం స్పందించింది. హైదరాబాద్ అవుట్ లెట్ లో జరిగిన ఘటన తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది. కస్టమర్ల కు నాణ్యమైన ఆహారం అందించేందుకు, ప్రమాణాలు పాటించేందుకు కట్టుబడి ఉన్నామని ఓ ప్రకటన విడుదల చేసింది.
Advertisement
సంబంధిత వార్తలు
Bengaluru Shocker: పోర్న్‌కు బానిసైన ఇంజనీర్, మహిళల లోదుస్తులు దొంగిలించి వాటితో కోరికలు తీర్చుకుంటుండగా అరెస్ట్ చేసిన పోలీసులు
Karnataka Shocker: బెంగళూరులో మహిళపై నలుగురు సామూహిక అత్యాచారం, కట్టేసి రాత్రంతా ఒకరి తర్వాత ఒకరు కోరికలు తీర్చుకున్న కామాంధులు
'Wasting Time' with Long Ads Before Movie: సినిమా ముందు అరగంట యాడ్స్, నా సమయాన్ని వృథా చేశారని PVR Inoxపై కేసు వేసిన బెంగుళూరు వాసి, కోర్టు తీర్పు ఏం చెప్పిందంటే..
TGSRTC: హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్, టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీలో 10 శాతం రాయితీ
Advertisement
Advertisement