Medaram Jathara: మేడారం జాతరలో గుండెపోటుకు గురైన భక్తుడిని కాపాడిన రెస్క్యూ సిబ్బంది, వీడియో ఇదిగో..
పెద్దపల్లి జిల్లా - రాజు అనే వ్యక్తి మేడారం జాతర క్యూ లైన్‌లో గుండెనొప్పితో శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడడం గుర్తించిన రెస్క్యూ సిబ్బంది వెంటనే స్పందించి ముందుగా కృతిమ శ్వాస అందించి స్థానిక హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది.
మేడారం సమ్మక్క సారక్క జాతరలో గుండెపోటుకు గురైన భక్తుడిని అక్కడి రెస్క్యూ టీమ్ కాపాడింది.పెద్దపల్లి జిల్లాకు చెందిన రాజు అనే వ్యక్తి మేడారం జాతర క్యూ లైన్ లో ఉండగా గుండెనొప్పితో ఒక్కసారిగా శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన రెస్క్యూ సిబ్బంది వెంటనే స్పందించి అతడికి కృత్రిమ శ్వాస అందించారు. అనంతరం హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది.
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Leopard Attack: నిద్రపోతున్న వ్యక్తి.. పక్కనే కుక్క.. ఇంతలో కుక్కను నోటకరుచుకొని పోయిన చిరుత.. గగుర్పొడిచే వీడియో ఇదిగో..!
Advertisement
Advertisement
Advertisement