Warangal: వరంగల్‌లో దొంగల బీభత్సం.. వరుస చోరీలు, కట్టర్లతో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డ దుండగులు..బాధితుల ఆవేదన
వరంగల్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఏనుమాముల ఇందిరమ్మ కాలనీ, గీసుకొండ, దామెర, బొడ్డు చింతలపల్లి గ్రామాల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు.
వరంగల్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఏనుమాముల ఇందిరమ్మ కాలనీ, గీసుకొండ, దామెర, బొడ్డు చింతలపల్లి గ్రామాల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు. కట్టర్లతో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డారు దుండగులు. భారీగా నగదు, బంగారం చోరీకి గురిఆగా సంక్రాంతి వేడుకలకు స్వగ్రామాలకు వెళ్లడంతో చోరీలు జరిగాయి. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు పోలీసులు, క్లూస్ టీమ్. తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సుజయ్ పాల్....బాధ్యతల స్వీకరణ
Robbery in Warangal.. Huge amount of cash and gold stolen
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)