Siddipet Shocker: సిద్ధిపేటలో షాకింగ్, మరుగుదొడ్డిలోని నీళ్లతో బిర్యానీ చేస్తున్న రెస్టారెంట్, సోషల్ మీడియాలో వీడియో వైరల్..
సిద్ధిపేట - సోని రెస్టారెంట్ అండ్ దాబాలో బాత్రూంలో ఉన్న నీళ్లతో బియ్యం కడిగి బిర్యాని చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సిద్దిపేట జిల్లాలోని ఓ రెస్టారెంట్లో షాకింగ్ ఘటన బయటపడింది. రెస్టారెంట్లో ఉన్న మరుగుదొడ్డి నీళ్లతో బియ్యం కడిగి బిర్యానీ చేస్తున్న ఘటన అందరిని షాక్ కి గురిచేసింది. వివరాల్లోకి వెళితే సిద్ధిపేట - సోని రెస్టారెంట్ అండ్ దాబాలో బాత్రూంలో ఉన్న నీళ్లతో బియ్యం కడిగి బిర్యాని చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)