Boy Dies of Heart Attack: గుండెపోటుతో కుప్పకూలిన 13 ఏళ్ళ బాలుడు, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే తిరిగిరాని లోకాలకు..

క్రిస్మస్‌ పండుగ కోసం ఇంటికి వచ్చిన 13 ఏళ్ళ బాలుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌లో సోమవారం జరిగింది.నిరుపేద కుటుంబానికి చెందిన తాళ్లపల్లి శంకర్‌-సరిత దంపతుల కుమారుడు సుశాంత్ సోమవారం ఇంట్లో క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నాడు

13-year-old-boy-died-of-a-heart-attack-in-nizamabad-konaraopet-mandal-of-rajanna-sirisilla

క్రిస్మస్‌ పండుగ కోసం ఇంటికి వచ్చిన 13 ఏళ్ళ బాలుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌లో సోమవారం జరిగింది.నిరుపేద కుటుంబానికి చెందిన తాళ్లపల్లి శంకర్‌-సరిత దంపతుల కుమారుడు సుశాంత్ సోమవారం ఇంట్లో క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నాడు. అయితే మధ్యాహ్నం ఛాతీలో నొప్పి వస్తున్నదని చెప్పడంతో కుటుంబ సభ్యులు సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేస్తుండగానే సుశాంత్‌ మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now