Telangana Assembly Election 2023: మల్కాజ్‌గిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా రామచంద్రరావు, బీజేపీ తెలంగాణ అభ్యర్థుల చివరి జాబితా ఇదిగో..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తన చివరి జాబితాను విడుదల చేసింది. 14 మందితో కూడిన చివరి జాబితాను శుక్రవారం ఉదయం బీజేపీ హైకమాండ్ ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తన చివరి జాబితాను విడుదల చేసింది. 14 మందితో కూడిన చివరి జాబితాను శుక్రవారం ఉదయం బీజేపీ హైకమాండ్ ప్రకటించింది.
బీజేపీ తెలంగాణ చివరి జాబితాలో అభ్యర్థులు వీరే..
మల్కాజ్‌గిరి - రామచంద్రరావు
శేరిలింగంపల్లి - రవికుమార్ యాదవ్
పెద్దపల్లి - దుగ్యాల ప్రదీప్
బెల్లంపల్లి - ఎమాజీ
సంగారెడ్డి - దేశ్‌పాండే రాజేశ్వరరావు
మేడ్చల్ - సుదర్శన్ రెడ్డి
చాంద్రాయణ గుట్ట- మహేందర్
కంటోన్మెంట్ - గణేష్ నారాయణ్
దేవరకద్ర - కొండా ప్రశాంత్ రెడ్డి
వనపర్తి - అనుఘ్నారెడ్డి
అలంపూర్ - మేరమ్మ
నర్సంపేట - కే. పుల్లారావు
మధిర - విజయరాజు
నాంపల్లి-రాహుల్ చంద్ర
Here's List
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)