Telangana Assembly Election 2023: గంజి వంచుతూ, బాలికకు జడలు వేస్తూ.., కాంగ్రెస్ పార్టీ నాయకులు వినూత్న ప్రచారం వీడియో ఇదిగో..

రాజకీయ ప్రచారంలో భాగంగా ఒకచోట గంజి వంచుతూ, మరొకచోట బాలికకు జడలు వేస్తూ కాంగ్రెస్ నాయకులు విన్నూతంగా ప్రచారం చేస్తున్నారు.

Telangana Assembly Election 2023 (Photo-Video Grab)

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారం వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు వెరైటీగా ఎన్నికల ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో రాజకీయ నాయకులు నానా తంటాలు పడుతున్నారు. రాజకీయ ప్రచారంలో భాగంగా ఒకచోట గంజి వంచుతూ, మరొకచోట బాలికకు జడలు వేస్తూ కాంగ్రెస్ నాయకులు విన్నూతంగా ప్రచారం చేస్తున్నారు.

Telangana Assembly Election 2023 (Photo-Video Grab)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

JC Prabhakar Reddy On BJP Leaders: థర్డ్ జెండర్ కంటే తక్కువ నా కొడకల్లరా..మీ కంటే జగనే మంచోడు, ఏపీ బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపాటు, చేతగాని కొడుకుల్లాగా బస్సులు తగలబెట్టారని ఫైర్

CM Revanth Reddy: ప్రజలకు అందుబాటులో ఉండండి..పాత, కొత్త నాయకులు అంతా కలిసి పనిచేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల ప్రొగ్రెస్ రిపోర్ట్ త్వరలో వెల్లడిస్తానన్న ముఖ్యమంత్రి

New Year Events in Hyderabad: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల కోసం టాప్ 10 ఈవెంట్లు ఇవిగో, ధర కూడా రూ.299 నుంచి ప్రారంభం

New Year 2025: న్యూ ఇయర్‌ పార్టీ ఇన్విటేషన్‌లో కండోమ్‌లు, పూణెలో హై స్పిరిట్స్‌ పబ్‌ నిర్వాకం, పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ