Telangana Assembly Elections 2023: బీజేపీని ప్రాణంలా కాపాడుకుంటే నమ్మించి గొం కోసేశారు, ఏడ్చేసిన బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, పార్టీకి రాజీనామా

నిర్మల్లో బీజేపీకీ షాక్ తగిలింది. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి పార్టీకి రాజీనామా చేశారు. ముధోల్ నుంచి టికెట్ ఆశించగా.బీజేపీ తనకు అన్యాయం చేసిందని ఆమె బోరున విలపించారు.

BJP Nirmal district president Ramadevi (Photo-Video Grab)

బీజేపీ టికెట్ రాలేదని బోరున ఏడ్చిన బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి. నిర్మల్లో బీజేపీకీ షాక్ తగిలింది. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి పార్టీకి రాజీనామా చేశారు. ముధోల్ నుంచి టికెట్ ఆశించగా.బీజేపీ తనకు అన్యాయం చేసిందని ఆమె బోరున విలపించారు. దశాబ్దానికి పైగా భైంసా, ముధోల్లో బీజేపీని ప్రాణంలా కాపాడుకుంటే, నమ్మించి గొంతు కోశారని అన్నారు.త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని రమాదేవి తెలిపారు.

BJP Nirmal district president Ramadevi (Photo-Video Grab)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement