Janta Ka Mood Survey: 75 సీట్లతో మళ్లీ అధికారంలోకి కేసీఆర్, తెలంగాణ ఎన్నికలపై జనతా కా మూడ్ సర్వే విడుదల, ఎవరెవరికి ఎన్ని సీట్లంటే..
ప్రముఖ భారతీయ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ జనతా కా మూడ్ (జేకేఎం) తన 'తెలంగాణ 2023 ఎన్నికల సర్వే'ని బుధవారం ఢిల్లీలో విడుదల చేసింది. ఈ సర్వేలో తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ దే అధికారం అని తేల్చింది.
ప్రముఖ భారతీయ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ జనతా కా మూడ్ (జేకేఎం) తన 'తెలంగాణ 2023 ఎన్నికల సర్వే'ని బుధవారం ఢిల్లీలో విడుదల చేసింది. ఈ సర్వేలో తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ దే అధికారం అని తేల్చింది.
JKM.. 2015 ఢిల్లీ, బీహార్ ఎన్నికలు, 2016 అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికలు, 2017 పంజాబ్ ఎన్నికలతో సహా అనేక మైలురాయి ఎన్నికల చక్రాలతో విజయవంతమైన సర్వే, గ్రౌండ్ రీసెర్చ్, ఒపీనియన్, ఎగ్జిట్ పోల్స్, మరిన్ని ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉంది.
సీట్లు
బీఆర్ఎస్ : 72-75
కాంగ్రెస్ : 31-36
బీజేపీ : 6-7
ఎంఐఎం : 4-6
ఓట్ షేర్
బీఆర్ఎస్ : 41%
కాంగ్రెస్ : 34%
బీజేపీ : 14%
ఎంఐఎం : 3%
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)