Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, కేసీఆర్ రైతులకు రూ. 10 వేలు బిచ్చం లాగా వేస్తున్నాడు, మేము రైతుబంధు రూ 15 వేలు ఇస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నేతలు హామీల మీద హామీలు కురిపిస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి రైతు బంధుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ రైతులకు రైతుబంధు 10 వేల బిచ్చం లాగా వేస్తున్నాడు.. మేము 15 వేలు ఇస్తాం - రేవంత్ రెడ్డి

Revanth Reddy TPCC (Photo-Video Grab)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నేతలు హామీల మీద హామీలు కురిపిస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి రైతు బంధుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ రైతులకు రైతుబంధు 10 వేల బిచ్చం లాగా వేస్తున్నాడు.. మేము 15 వేలు ఇస్తాం - రేవంత్ రెడ్డి

Revanth Reddy TPCC (Photo-Video Grab)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Meta Removes Raja Singh Accounts: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చిన మెటా.. ఫేస్‌బుక్ - ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ బ్లాక్, రాహుల్‌ గాంధీపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే

Telangana Assembly Sessions: మార్చి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు..5 రోజుల పాటు జరిగే అవకాశం, బీసీ, ఎస్సీ రిజర్వేషన్లపై చట్టాలు చేయనున్న ప్రభుత్వం!

Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..

Sam Pitroda: చైనాను శత్రుదేశంగా భారత్ చూడటం మానుకోవాలి, కాంగ్రెస్ నేత శ్యాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు, రాహుల్ గాంధీ చైనా తొత్తు అంటూ విరుచుకుపడిన బీజేపీ

Share Now