Telangana Assembly Session: జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు కాల్పుల్లో మరణించిన హైదరాబాదికి బీఆర్ఎస్ పార్టీ భరోసా, మృతుడి కూతుర్లకు ఒక్కొకరికి 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం

జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు కాల్పుల్లో మరణించిన హైదరాబాద్‌ వ్యక్తి సైఫుద్దిన్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ భరోసా ఇచ్చింది. మృతుడి భార్యకు ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయిస్తాం, మృతుడి కూతుర్లకు ఒక్కొకరికి 2 లక్షల చొప్పున పార్టీ నుండి ఆర్థిక సాయం చేస్తాం - మంత్రి కేటీఆర్

Telangana Assembly. (Photo credits: PTI)

జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు కాల్పుల్లో మరణించిన హైదరాబాద్‌ వ్యక్తి సైఫుద్దిన్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ భరోసా ఇచ్చింది. మృతుడి భార్యకు ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయిస్తాం, మృతుడి కూతుర్లకు ఒక్కొకరికి 2 లక్షల చొప్పున పార్టీ నుండి ఆర్థిక సాయం చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.

అలాగే ఈరోజు హైదరాబాద్‌లో ఎకరం 100 కోట్ల రూపాయలు పలుకుతుంది అంటే ఇక్కడ కేసీఆర్ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం ఉండటం వల్లే సాధ్యమైందని తెలిపారు.

Here's KTR Statement

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement