Telangana Assembly Session: ప్రజలు అన్నీ చూస్తున్నారు, మూడు గంటల కరెంట్ ఎవరు ఇస్తామన్నారో.. 24 గంటల కరెంట్ ఎవరు ఇస్తున్నారో వారికి తెలుసన్న మంత్రి కేటీఆర్

3 గంటల కరెంట్ ఎవరు ఇస్తామన్నారో.. 24 గంటల కరెంట్ ఎవరు ఇస్తున్నారో రైతులు అన్ని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమెరికా పోగానే 3 గంటల కరెంట్ చాలు అంటూ మనసులో బైట పెట్టిండు. రెండు సార్లు రుణ మాఫీ చేసి, 73 వేల కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిన సీఎం కేసీఆర్. 5 లక్షలు రైతు భీమా పథకం ప్రపంచంలో ఎక్కడా లేదు తెలంగాణలో - మంత్రి కేటీఆర్

Telangana IT Minister KTR (PIC @ FB)

3 గంటల కరెంట్ ఎవరు ఇస్తామన్నారో.. 24 గంటల కరెంట్ ఎవరు ఇస్తున్నారో రైతులు అన్ని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమెరికా పోగానే 3 గంటల కరెంట్ చాలు అంటూ మనసులో బైట పెట్టిండు. రెండు సార్లు రుణ మాఫీ చేసి, 73 వేల కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిన సీఎం కేసీఆర్. 5 లక్షలు రైతు భీమా పథకం ప్రపంచంలో ఎక్కడా లేదు తెలంగాణలో - మంత్రి కేటీఆర్

Here's Video

Share Now
Advertisement

సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement