Telangana Assembly Session: 24 గంటల కరెంట్ కావాలి అనుకునే వాళ్లు బీఆర్ఎస్‌కి ఓటు వేస్తారు, వద్దు అనుకునే వాళ్లు ఎవరైనా ఉంటే కాంగ్రెస్‌కి ఓటు వేస్తారు

24 గంటల కరెంట్ కావాలి అనుకునే వాళ్లు బీఆర్ఎస్‌కి ఓటు వేస్తారు.. 24 గంటల కరెంట్ వద్దు అనుకునే వాళ్లు ఎవరైనా ఉంటే కాంగ్రెస్‌కి ఓటు వేస్తారు. కాంగ్రెస్ అధ్యక్షుడు 24 గంటల కరెంట్ వద్దు అంటున్నాడు, కాంగ్రెస్ ఉప నాయకుడేమో చెక్ డ్యాంలు వద్దు, చెక్ డ్యాంల నిర్మాణం వల్ల ప్రజలకు లాభం లేదు అంటున్నాడు, ధరణి రద్దు చేయాలని ఇంకో కాంగ్రెస్ నాయకుడు అంటున్నాడు - మంత్రి హరీష్ రావు

Harish Rao (Photo-Video Grab)

Here's Video

Share Now
Advertisement

సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement