Telangana Shocker: ఆటో డ్రైవర్ మీద దాడి చేసిన వ్యాపారిని అరెస్ట్ చేసిన పోలీసులు, రూ. 5 వేల అప్పు చెల్లించలేదని విచక్షణారహితంగా దాడి చేసిన వ్యాపారి
డబ్బులు చెల్లించలేదని ఇంటికి వెళ్లి తన కొడుకుతో వీడియో తీయిస్తూ విచక్షణారహితంగా దాడి చేశాడు.దాడికి పాల్పడిన వడ్డీ వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆటో డ్రైవర్ ఫిర్యాదు మేరకు వడ్డివ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రూ. 5 వేల రూపాయలు అప్పు తీసుకున్న ఆటో డ్రైవర్ మీద వ్యాపారి దాడి చేశాడు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఉండే బాలయ్య అనే ఆటో డ్రైవర్ మ్యతరి రవి అనే వడ్డీ వ్యాపారి వద్ద 5 వేలు అప్పుగా తీసుకొని సగం డబ్బులు చెల్లించాడు. మిగతా సగం డబ్బులు చెల్లించలేదని ఇంటికి వెళ్లి తన కొడుకుతో వీడియో తీయిస్తూ విచక్షణారహితంగా దాడి చేశాడు.దాడికి పాల్పడిన వడ్డీ వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆటో డ్రైవర్ ఫిర్యాదు మేరకు వడ్డివ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోలీ రోజు తీవ్ర విషాదం, వార్దా నదిలో ఈతకు వెల్లి నలుగురు యువకులు మృతి, డెడ్ బాడీలను వెలికి తీసిన జాలర్లు
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Bajaj GoGo Electric Auto: ఎలక్ట్రిక్ ఆటో సెగ్మెంట్లోకి బజాజ్, గోగో బ్రాండ్‌తో రెండు సరికొత్త ఆటోలను విడుదల చేసిన దిగ్గజం, ధరలు ఎంతంటే..
Kerala Shocker: కేరళలో దారుణం, అక్రమసంబంధం అనుమానంతో భార్యను కాల్చి చంపిన భర్త, అనంతరం తను కూడా కాల్చుకుని సూసైడ్
Viral Video: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి తన రూం డోర్ కొట్టాడని కారు డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కూతురు
Techie Dies by Suicide: వీడియో ఇదిగో, భార్య వేధింపులు తట్టుకోలేక మరో సాప్ట్వేర్ ఆత్మహత్య, పెళ్లయిన ఏడాదికే సూసైడ్, దయచేసి మగవాళ్ల గురించి ఎవరైనా మాట్లాడాలని సెల్ఫీ వీడియో
Advertisement
Advertisement
Advertisement