TS EAPCET Exam Dates Announced: తెలంగాణ ఎంసెట్‌ పేరును టీఎస్‌ ఈఏపీసెట్‌గా మార్చిన TSCHE, ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీల షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఎంసెట్‌ (TS EAMCET) పేరును టీఎస్‌ ఈఏపీసెట్‌ (TS EAPCET)గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో పాటుగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేస్తూ షెడ్యూల్‌ విడుదల చేసింది.

Representative Image (Photo Credit: PTI)

తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఎంసెట్‌ (TS EAMCET) పేరును టీఎస్‌ ఈఏపీసెట్‌ (TS EAPCET)గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో పాటుగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేస్తూ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ (TS EAPCET) సహా మరో ఆరు కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టుల తేదీలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

2024- 25 ప్రవేశ పరీక్షల తేదీలు

తెలంగాణ ఈసెట్‌ - మే 6 - ఉస్మానియా యూనివర్సిటీ

టీఎస్‌ ఈఏపీసెట్‌ (ఇంజినీరింగ్‌)- మే 9 నుంచి 11 వరకు; (అగ్రికల్చరల్‌ అండ్‌ ఫార్మా) మే 12, 13 - జేఎన్‌టీయూహెచ్‌

టీఎస్‌ ఎడ్‌సెట్‌ - మే 23 - మహాత్మాగాంధీ యూనివర్సిటీ

టీఎస్‌ లా సెట్‌; పీజీఎల్‌సెట్‌ - జూన్‌ 3 - ఉస్మానియా యూనివర్సిటీ

టీఎస్‌ ఐసెట్‌ - జూన్‌ 4, 5 - కాకతీయ యూనివర్సిటీ

టీఎస్‌ పీజీఈసెట్‌ జూన్‌ 6 నుంచి 8వరకు - జేఎన్‌టీయూహెచ్‌

టీఎస్‌ పీఈసెట్‌ - జూన్‌ 10 నుంచి 13 వరకు - శాతవాహన యూనివర్సిటీ

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement