CM KCR Bihar Visit: తెలంగాణ ముఖ్యమంత్రికి, పాట్నా ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికిన సీఎం నితీష్ కుమార్, పాట్నాలో కొనసాగుతున్న కేసీఆర్ పర్యటన
బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పట్నాకు బయలుదేరి వెళ్లారు. పాట్నా ఎయిర్ పోర్టులో సీఎం నితీష్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.
సీఎం కేసీఆర్ బీహార్ పర్యటన కొనసాగుతోంది. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పట్నాకు బయలుదేరి వెళ్లారు. పాట్నా ఎయిర్ పోర్టులో సీఎం నితీష్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు పాట్నాలో సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌లతో సమావేశమయ్యారు.
కాగా గతంలో ప్రకటించిన విధంగా గల్వాన్ లోయలో మరణించిన ఐదుగురు బీహార్ సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేస్తారు. అదేవిధంగా సికింద్రాబాద్ టింబర్ డిపోలో ఇటీవల మరణించిన 12 మంది వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)