Kolapudi Prasad Dies: కోలపూడి ప్రసాద్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం, వెనుకబడిన వర్గాలు ఒక గొప్ప మేధావిని కోల్పోయినట్లయిందని విచారం వ్యక్తం చేసిన కేసీఆర్
ఎంబీసీ సిద్ధాంత కర్త, సామాజిక అభ్యుదయవాది కోలపూడి ప్రసాద్ (కోప్ర) మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. తను నమ్మిన విలువల కోసం అహర్నిశలు పాటుపడిన కోప్ర మరణంతో అత్యంత వెనుకబడిన వర్గాలు తమలో ఒక గొప్ప మేధావిని కోల్పోయినట్టయ్యిందని విచారం వ్యక్తం చేశారు. కోప్ర కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. నెల్లూరు జిల్లాకు చెందిన కోలపూడి ప్రసాద్ గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం కన్నుమూశారు. మెదడు రక్త నాళాల్లో రక్తం గడ్డి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కోప్రాకు భార్య నిర్మల, ఒక పాప ఉన్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement