RS Praveen Kumar Met KCR: కేసీఆర్‌తో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ మర్యాదపూర్వక‌ భేటీ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో భేటీపై ప్రాధాన్యం

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌, ప్రవీణ కుమార్‌ భేటీపై ప్రాధాన్యం సంతరించుకుంది

BSP State President RS Praveen Kumar Met with BRS chief and former CM KCR at his residence in Nandi Nagar.

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను నంది నగర్‌లోని ఆయన నివాసంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్, ఆ పార్టీ ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయింది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌, ప్రవీణ కుమార్‌ భేటీపై ప్రాధాన్యం సంతరించుకుంది.మరోవైపు.. తన రాజకీయ ప్రస్థానంపై వస్తున్న ఎలాంటి వదంతులను నమ్మవద్దని ‘ఎక్స్‌’లో వేదికగా ఆర్‌ ఎస్‌ ప్రవీణ కుమార్‌ తెలిపారు. చివరి శ్వాస వరకు సామాజిక న్యాయం, స్వేఛ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం దిశ వైపే తన ప్రయాణం కొనసాతుందని స్పష్టం చేశారు.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)