Babu Mohan Joins Praja Shanti Party: ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబూ మోహన్, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పార్ట అధ్యక్షుడు కేఏ పాల్

సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు.కేఏ పాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు . ఇటీవలే బాబూ మోహన్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయనకు అందోల్ నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది.

Babu Mohan Joins Prajashanthi Party

సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు.కేఏ పాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు . ఇటీవలే బాబూ మోహన్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయనకు అందోల్ నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన దామోదర రాజనరసింహ గెలిచారు. బాబూ మోహన్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. ప్రజాశాంతి పార్టీ నుంచి వరంగల్ ఎంపీగా పోటీ చేయనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Here's News

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement