Telangana: అయ్యో పాపం, కరెంట్ షాక్ కొట్టి ఎలక్ట్రీషియన్ మృతి, 4 గంటలు పాటు స్తంభం మీదనే మృతదేహం
అదిలాబాద్ - యాపల్ గూడ గ్రామంలో విద్యుత్ మోటార్ కనెక్షన్ ఇవ్వడం కోసం మోతిరాం (38) అనే ఎలక్ట్రీషియన్ కరెంట్ స్తంభం ఎక్కగా విద్యుత్ సరఫరా జరిగి అక్కడికక్కడే మృతిచెందాడు. విద్యుత్ శాఖ నిర్యక్ష్యంతోనే మోతిరాం చనిపోయాడని కుటుంబసభ్యులు ఆందోళన చేయగా, మృతదేహం 4 గంటల పాటు అక్కడే ఉంది.
అదిలాబాద్ - యాపల్ గూడ గ్రామంలో విద్యుత్ మోటార్ కనెక్షన్ ఇవ్వడం కోసం మోతిరాం (38) అనే ఎలక్ట్రీషియన్ కరెంట్ స్తంభం ఎక్కగా విద్యుత్ సరఫరా జరిగి అక్కడికక్కడే మృతిచెందాడు. విద్యుత్ శాఖ నిర్యక్ష్యంతోనే మోతిరాం చనిపోయాడని కుటుంబసభ్యులు ఆందోళన చేయగా, మృతదేహం 4 గంటల పాటు అక్కడే ఉంది. మోతిరాం మాకు చెప్పకుండా పోల్ ఎక్కాడని చివరకు రూ. 5 లక్షలు నష్టపరిహారం ఇస్తామని విద్యుత్ శాఖ అధికారులు అంగీకరించారు. వైసీపీ గెలుస్తుందని రూ. 30 కోట్ల బెట్టింగ్, నా చావుకు అతనే కారణమంటూ లేఖ రాసి ఓ వ్యక్తి ఆత్మహత్య, నూజివీడులో విషాదకర ఘటన
Telangana: Electrician lost his life due to electric shock.. His body was on the pole for 4 hours
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Bajaj GoGo Electric Auto: ఎలక్ట్రిక్ ఆటో సెగ్మెంట్లోకి బజాజ్, గోగో బ్రాండ్‌తో రెండు సరికొత్త ఆటోలను విడుదల చేసిన దిగ్గజం, ధరలు ఎంతంటే..
Ola Electric Layoffs: ఆగని లేఆప్స్, ఐదు నెలల్లోనే రెండో రౌండ్లో 1000 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ఓలా ఎలక్ట్రిక్
Pakistan Woman Viral Dance Video: విడాకులు పొందిన ఆనందంలో పాకిస్థాన్ తల్లి డ్యాన్స్.. అద్భుత డ్యాన్స్‌తో అందరి హృదయాలను గెలుచుకున్న వైనం, మీరు చూసేయండి
Advertisement
Advertisement