Falaknuma Express Fire: వీడియో ఇదిగో, ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ రైలులో మంటలు, ప్రయాణికులు దిగిపోవడంతో తప్పిన పెను ప్రమాదం
ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ రైలులో శుక్రవారం మంటలు చెలరేగాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య ఈ ఘటన జరిగింది. షాట్ సర్క్యూట్ కారణంతో ఎక్స్‌ప్రెస్‌లో మంటలు రావడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి
ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ రైలులో శుక్రవారం మంటలు చెలరేగాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య ఈ ఘటన జరిగింది. షాట్ సర్క్యూట్ కారణంతో ఎక్స్‌ప్రెస్‌లో మంటలు రావడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు రైలును అక్కడే నిలిపివేసి.. రెండు బోగీల్లోని ప్రయాణికులను దించేశారు.ప్రయాణికులు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. మంటల ధాటికి రెండు బోగీలు దగ్ధమైమయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Falaknuma Express Fire Video
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Advertisement
Advertisement
Advertisement