Telangana: పుల్లుగా తాగి గ్రూప్ 1 పరీక్షకు హాజరైన ఉద్యోగి, విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు, అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించిన పోలీసులు
కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఎమ్మార్వో ఆఫీసులో జూనియర్ అసిస్టెంటుగా విధులు నిర్వర్తించే అన్వర్ మీర్జా గ్రూప్ 1 పరీక్ష విధులకు మద్యం తాగి వచ్చి అనుచితంగా ప్రవర్తించడంతో తోటి సిబ్బంది పోలీసులకి ఫిర్యాదు చేశారు. బ్రీత్ అనలైజర్ చెక్ చేయగా 173 రీడింగ్ వచ్చింది. దీంతో అతడిని విధుల నుండి తప్పించారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఎమ్మార్వో ఆఫీసులో జూనియర్ అసిస్టెంటుగా విధులు నిర్వర్తించే అన్వర్ మీర్జా గ్రూప్ 1 పరీక్ష విధులకు మద్యం తాగి వచ్చి అనుచితంగా ప్రవర్తించడంతో తోటి సిబ్బంది పోలీసులకి ఫిర్యాదు చేశారు. బ్రీత్ అనలైజర్ చెక్ చేయగా 173 రీడింగ్ వచ్చింది. దీంతో అతడిని విధుల నుండి తప్పించారు. డ్యూటీలోనే పుల్లుగా తాగి రోడ్డుపై నిదరపోయిన కానిస్టేబుల్, ప్రశ్నించిన వ్యక్తి షాకింగ్ సమాధానం, వీడియో వైరల్
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)