Corona in TS: తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 164 కరోనా కేసులు, జీహెచ్ఎంసీ పరిధిలో 55 కేసులు నిర్ధారణ
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 164 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 55 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో 171 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.85 శాతంగా ఉంది. మరోవైపు కరోనా వల్ల ఒక వ్యక్తి మృతి చెందారు.
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 164 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 55 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో 171 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.85 శాతంగా ఉంది. మరోవైపు కరోనా వల్ల ఒక వ్యక్తి మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,72,987కి చేరుకుంది. మొత్తం 6,65,272 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 3,969 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,746 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
New Virus in China: చైనాలో మరోసారి వైరస్ కలకలం, జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న వైరస్ను గుర్తించిన సైంటిస్టులు
Missing Virus Vials: క్వీన్స్లాండ్ ల్యాబ్ నుంచి లీకైన వందలాది వైరస్లు ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి, వీటిల్లో హెండ్రా వైరస్ చాలా డేంజరస్..
New Covid Variant XEC Symptoms: కొత్త కోవిడ్ వేరియంట్ XEC లక్షణాలు ఇవే, దీనికి విరుగుడు చికిత్స ఏంటంటే...
World's Oldest Person Dies: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత, ఆమె మృతికి సంతాపం తెలిపిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్, 117 ఏళ్ల వయసులో మరణించిన మరియా బ్రాన్యాస్
Advertisement
Advertisement
Advertisement