Video: వీడియో ఇదిగో, కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి రైలుకు, ప్లాట్‌ఫారానికి మధ్య ఇరుక్కుపోయిన ప్యాసింజర్
అప్రమత్తమైన ప్రయాణికులు, ఆర్పీఎఫ్, రైల్వే అధికారులు ప్రయాణికుడి ప్రాణాలను కాపాడారు.
Man Gets Stuck Between Train and Platform: వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి రైలుకు, ప్లాట్‌ఫారానికి మధ్య ఓ వ్యక్తి జారిపడి ఇరుక్కుపోవడం CCTVలో రికార్డయింది. అప్రమత్తమైన ప్రయాణికులు, ఆర్పీఎఫ్, రైల్వే అధికారులు ప్రయాణికుడి ప్రాణాలను కాపాడారు. రైలును ఆపిన తర్వాత ప్లాట్‌ఫారమ్‌లో గాయాలతో ఉన్న అతడిని రక్షించి సోమవారం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఈ ఘటన కారణంగా బీదర్ నుంచి యశ్వంత్‌పూర్‌కు రైలు దాదాపు 90 నిమిషాలు ఆలస్యంగా నడిచింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)