Telangana: ఈ రోజు రాత్రి 7 గంటలకు ఎన్డీటీవీ చూడాలని మంత్రి కేటీఆర్ ట్వీట్, తెలంగాణ ఎ ఫినిక్స్ రైజెస్ పేరుతో ప్రసారం కానున్న పోగ్రాం
భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన స్టార్టప్ రాష్ట్రంగా తెలంగాణను నేను ఎందుకు పిలుస్తాను? అనే విషయం తెలుసుకోవాలంటే.. తప్పకుండా గురువారం రాత్రి 7 గంటలకు జాతీయ చానెల్ ఎన్డీటీవీని చూడాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు.
భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన స్టార్టప్ రాష్ట్రంగా తెలంగాణను నేను ఎందుకు పిలుస్తాను? అనే విషయం తెలుసుకోవాలంటే.. తప్పకుండా గురువారం రాత్రి 7 గంటలకు జాతీయ చానెల్ ఎన్డీటీవీని చూడాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ఎన్డీటీవీలో ప్రసారం కాబోయే ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమోను కేటీఆర్ తన ట్వీట్‌కు ట్యాగ్ చేశారు. తెలంగాణ ఆ ఫినిక్స్ రైజెస్ పేరుతో ఈ ప్రోగ్రాం ప్రసారం కానుంది. ఈ ప్రోగ్రాం గురువారం రాత్రి 7 గంటలకు, శనివారం రాత్రి 7:30 గంటలకు, ఆదివారం రాత్రి 10 గంటలకు ఎన్డీటీవీలో ప్రసారం కానుంది.
Advertisement
సంబంధిత వార్తలు
Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు
PDS Rice Scam Case: రేషన్ బియ్యం కేసులో పేర్ని నానికి ముందస్తు బెయిల్, కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో విక్రాంత్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్
Viral Video: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి తన రూం డోర్ కొట్టాడని కారు డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కూతురు
CM Revanth Reddy: రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వల్లే రాష్ట్రానికి ప్రాజెక్టులు రావడంలేదని మండిపాటు
Advertisement
Advertisement
Advertisement