Telangana: దొంగతనానికి వెళ్లిన దొంగ. ఇంట్లో డబ్బులు దొరకలేదని రూ. 20 వారికే దానం చేసి వచ్చాడు, వీడియో ఇదిగో..

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఓ దొంగ ముఖం కప్పుకుని ఇంట్లోకి చొరబడ్డాడు. అయితే ఇంట్లో వెతికినా డబ్బులు దొరకలేదు. నిరాశతో అతను రూ. 20 టేబుల్‌పై పెట్టి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది.

On Finding No Money in House, ‘Disappointed’ Thief Leaves INR 20

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఓ దొంగ ముఖం కప్పుకుని ఇంట్లోకి చొరబడ్డాడు. అయితే ఇంట్లో వెతికినా డబ్బులు దొరకలేదు. నిరాశతో అతను రూ. 20 టేబుల్‌పై పెట్టి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. సీసీటీవీలో బంధించబడిన దొంగ ఇంట్లో డబ్బులు లేకపోవడంతో నిరాశను వ్యక్తం చేశాడు. వెంటనే రూ.20 టేబుల్‌పై ఉంచాడు. బయలుదేరే ముందు ఫ్రిజ్ నుండి బాటిల్ తీసుకున్నాడు. ఈ ఘటన స్థానికులను, పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  ఖమ్మంలో దారుణం, టీచర్స్ వేధింపులు తట్టుకోలేక 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement