Telangana IPS Officers: డీజీపీలుగా తెలంగాణ ఐపీఎస్‌లకు పదోన్నతి, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో పాటు ప్రమోషన్ పొందింది వీరే

తెలంగాణలో ఐదుగురు సీనియర్ IPS అధికారులకు డీజీపీలుగా పదోన్నతులు కల్పించింది ప్రభుత్వం. పదోన్నతులు పొందిన వారిలో 1994 బ్యాచ్‌కు చెందిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి,బి. శివధర్ రెడ్డి, అభిలాష బిష్త్,సౌమ్య మిశ్రా, శిఖా గోయల్ ఉన్నారు.

Telangana Police 5 senior IPS officers promoted as DGPs(X)

Hyd, Aug 8: తెలంగాణలో ఐదుగురు సీనియర్ IPS అధికారులకు డీజీపీలుగా పదోన్నతులు కల్పించింది . పదోన్నతులు పొందిన వారిలో 1994 బ్యాచ్‌కు చెందిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి,బి. శివధర్ రెడ్డి, అభిలాష బిష్త్,సౌమ్య మిశ్రా, శిఖా గోయల్ ఉన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు, తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై కోర్టులో దావా వేస్తామని వెల్లడి

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement