Telangana Police: శభాష్ ములుగు జిల్లా పోలీస్, చనిపోయాడనుకున్న వ్యక్తికి సీపీఆర్ , కానిస్టేబుళ్లను అభినందించిన ఎస్పీ...వీడియో
ములుగు జిల్లాలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి గోడ మీద నుండి పడి స్పృహ కోల్పోయాడు. చనిపోయాడని స్థానికులు వదిలేశారు. ఇద్దరు కానిస్టేబుల్స్ సీపీఆర్ చేసి అతని ప్రాణాలు కాపాడారు. సమయస్ఫూర్తితో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్స్ ను అభినందించారు జిల్లా ఎస్పీ.
Mulugu, Aug 5: ములుగు జిల్లాలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి గోడ మీద నుండి పడి స్పృహ కోల్పోయాడు. చనిపోయాడని స్థానికులు వదిలేశారు. ఇద్దరు కానిస్టేబుల్స్ సీపీఆర్ చేసి అతని ప్రాణాలు కాపాడారు. సమయస్ఫూర్తితో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్స్ ను అభినందించారు జిల్లా ఎస్పీ. తెలంగాణలో మరో మిస్సింగ్ కేసు, ట్యూషన్‌కు వెళ్లి వస్తున్న బాలుడి కిడ్నాప్?, సీసీ టీవీలో రికార్డు అయిన దృశ్యాలు
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)