Telangana Polls 2023: వీడియో ఇదిగో, తెలంగాణలో భారీగా పట్టుబడుతున్న నగదు, వ్యాన్‌లో లెక్కలు లేని రూ. 2.36 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న కరీంనగర్ పోలీసులు

తెలంగాణ ఎన్నికలు2023కి ముందు భారీగా నగదు ప్రవాహం జరుగుతోంది, పోలీసుల తనిఖీలో కోట్ల కొద్దీ నగదు బయటపడుతోంది. తాజాగా కరీంనగర్ పోలీసులు, ఈరోజు వాహనాల తనిఖీలో వ్యాన్‌లో రూ. 2.36 కోట్ల అన్ అకౌంటబుల్ నగదును స్వాధీనం చేసుకున్నారు.

500 Notes (photo-Video Grab)

తెలంగాణ ఎన్నికలు2023కి ముందు భారీగా నగదు ప్రవాహం జరుగుతోంది, పోలీసుల తనిఖీలో కోట్ల కొద్దీ నగదు బయటపడుతోంది. తాజాగా కరీంనగర్ పోలీసులు, ఈరోజు వాహనాల తనిఖీలో వ్యాన్‌లో రూ. 2.36 కోట్ల అన్ అకౌంటబుల్ నగదును స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ పోలీసులు ఆదివారం రూ. 3.04 కోట్ల హవాలా మనీని స్వాధీనం చేసుకున్నారు, తప్పించుకోవడానికి ప్రయత్నించిన గుజరాత్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

karimnagar-police-seized-₹2-36-crore-un-accountable-cash

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement