Corona in TS: తెలంగాణలో కొత్తగా 704 కరోనా కేసులు నమోదు, 5 మంది మృతి, 917 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్, ప్రస్తుతం రాష్ట్రంలో 10,724 యాక్టివ్ కేసులు
తెలంగాణలో కొత్తగా 704 కరోనా కేసులు నమోదు కాగా 5 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో మహమ్మారి నుంచి 917 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,31,218కు పెరిగింది.
తెలంగాణలో కొత్తగా 704 కరోనా కేసులు నమోదు కాగా 5 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో మహమ్మారి నుంచి 917 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,31,218కు పెరిగింది. వైరస్ బారినపడి ఇప్పటి వరకు 3,725 మంది బాధితులు ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,724 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.
Advertisement
సంబంధిత వార్తలు
New Virus in China: చైనాలో మరోసారి వైరస్ కలకలం, జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న వైరస్ను గుర్తించిన సైంటిస్టులు
Missing Virus Vials: క్వీన్స్లాండ్ ల్యాబ్ నుంచి లీకైన వందలాది వైరస్లు ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి, వీటిల్లో హెండ్రా వైరస్ చాలా డేంజరస్..
New Covid Variant XEC Symptoms: కొత్త కోవిడ్ వేరియంట్ XEC లక్షణాలు ఇవే, దీనికి విరుగుడు చికిత్స ఏంటంటే...
World's Oldest Person Dies: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత, ఆమె మృతికి సంతాపం తెలిపిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్, 117 ఏళ్ల వయసులో మరణించిన మరియా బ్రాన్యాస్
Advertisement
Advertisement
Advertisement