Boy Missing In Hyd:తెలంగాణలో మరో మిస్సింగ్ కేసు, ట్యూషన్‌కు వెళ్లి వస్తున్న బాలుడి కిడ్నాప్?, సీసీ టీవీలో రికార్డు అయిన దృశ్యాలు

తెలంగాణలో మరో మిస్సింగ్ కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో బాలుడు మిస్సయ్యాడు. ట్యూషన్‌కు వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. బాలుడిని బైక్ పై తీసుకువెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తిని తీసుకెళ్తుండగా సీసీ టీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి.

Telangana shocker..Boy missing at Jillelaguda of Rangareddy district in Telangana, Rachakonda police Commissionerate limits(X)

Hyd, Aug 5:  తెలంగాణలో మరో మిస్సింగ్ కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో బాలుడు మిస్సయ్యాడు. ట్యూషన్‌కు వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. బాలుడిని బైక్ పై తీసుకువెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తిని తీసుకెళ్తుండగా సీసీ టీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి. రాచకొండ కమిషనరేట్ మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. వీడియో ఇదిగో.. గంటల వ్యవధిలోనే కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు, కిడ్నాప్ చేసిన వ్యక్తిని చితకాదిన కుటుంబ సభ్యులు

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement