Telangana Shocker: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు డోర్ డెలివరీ చేస్తున్న జొమాటో డెలివరీ బాయ్,22 కిలోల గంజాయి స్వాధీనం

తెలంగాణ నార్కోటిక్ బ్యూరో మరియు మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడులలో పదిహేను గ్రాముల ఎండిఎంఏ, 22కిలోల గంజాయి, 71నైట్రోసేన్ టాబ్లెట్స్, 491గ్రాముల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.

Telangana Shocker(Video Grab)

Hyd, July 24:  తెలంగాణ నార్కోటిక్ బ్యూరో మరియు మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడులలో పదిహేను గ్రాముల ఎండిఎంఏ, 22కిలోల గంజాయి, 71నైట్రోసేన్ టాబ్లెట్స్, 491గ్రాముల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. జొమాటో డెలివరీ బాయ్ అవతారం ఎత్తి డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తి ను అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. ఉదయం నుండే దేశ రాజధాని ఢిల్లీని ముంచెత్తిన కుండపోత వర్షం, యూపీలోని నోయిడాలోనూ కరుస్తున్న వర్షాలు, ఇబ్బందుల్లో ప్రజలు, వీడియో

Here's Video:

తెలంగాణ నార్కోటిక్ బ్యూరో మరియు మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడులలో పదిహేను గ్రాముల ఎండిఎంఏ, 22కిలోల గంజాయి, 71నైట్రోసేన్ టాబ్లెట్స్, 491గ్రాముల హ్యాష్ ఆయిల్ స్వాధీనం..

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement