Telangana: తీవ్ర విషాదం, మోటార్ ఆన్ చేసేందుకు వెళ్తుండగా కరెంట్ షాక్‌తో రైతు మృతి

జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం కొండాపురం గ్రామానికి చెందిన వద్దే నరసింహులు (21) ట్రాక్టర్తో తన పొలం దున్నాడు. తర్వాత కాల్వపై ఉన్న మోటార్ ఆన్ చేసేందుకు వెళ్తుండగా కరెంట్ స్తంభానికి తగిలి.. షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు.

Farmer Died Due to Electric Shock going to switch on the motor

జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం కొండాపురం గ్రామానికి చెందిన వద్దే నరసింహులు (21) ట్రాక్టర్తో తన పొలం దున్నాడు. తర్వాత కాల్వపై ఉన్న మోటార్ ఆన్ చేసేందుకు వెళ్తుండగా కరెంట్ స్తంభానికి తగిలి.. షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు.  వీడియో ఇదిగో, పాతబస్తీలో రోడ్డుపై విరిగి పడ్డ భారీ చెట్టు, 12 మందికి తీవ్ర గాయాలు

Here's Disturbed Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement