Telangana Shocker: షాద్ నగర్‌లో దారుణం, కన్నతల్లిని కొట్టి చంపిన కొడుకు, అనారోగ్యంతో మృతి చెందిందని నమ్మించే ప్రయత్నం, కేసు నమోదు చేసిన పోలీసులు
రంగారెడ్డి(Rangareddy) జిల్లాలోని షాద్ నగర్ - కేశంపేట రోడ్డులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్నతల్లినే కడతేర్చాడు(Mother death) తనయుడు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం షాద్‌నగర్‌లో నివసించే సుగుణమ్మను ఆమె కొడుకు రాత్రి విచక్షణారహితంగా దాడి(Son beats) చేశాడు.
రంగారెడ్డి(Rangareddy) జిల్లాలోని షాద్ నగర్ - కేశంపేట రోడ్డులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్నతల్లినే కడతేర్చాడు(Mother death) తనయుడు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం షాద్‌నగర్‌లో నివసించే సుగుణమ్మను ఆమె కొడుకు రాత్రి విచక్షణారహితంగా దాడి(Son beats) చేశాడు. అయితే తెల్లవారే సరికి ఆమె చనిపోయింది. ఇది గమనించిన నిందితుడు తన తల్లి అనారోగ్యంతో మృతి చెందిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)