Hydra Demolition: హైడ్రా కూల్చివేతల వద్ద హైడ్రామా, పెట్రోల్ పోసుకుని ఇద్దరు వ్యక్తుల హల్‌చల్, చెరువులో నిర్మాణాలను పూర్తిగా కూల్చేసిన హైడ్రా
హైదరాబాద్.. మాదాపూర్ సున్నం చెరువు వద్ద అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది హైడ్రా. ఘటనా స్థలంలో పెట్రోల్ పోసుకుని ఇద్దరు వ్యక్తులు హల్ చల్ చేశారు. వారిపై నీళ్ళు పోసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్రమ నిర్మాణాలపై నోటీసులు అందిన 15 రోజుల్లోగా తొలగించకుంటే హైడ్రానే కూల్చివేస్తుందని స్పష్టం చేశారు.
హైదరాబాద్.. మాదాపూర్ సున్నం చెరువు వద్ద అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది హైడ్రా. ఘటనా స్థలంలో పెట్రోల్ పోసుకుని ఇద్దరు వ్యక్తులు హల్ చల్ చేశారు.
వారిపై నీళ్ళు పోసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్రమ నిర్మాణాలపై నోటీసులు అందిన 15 రోజుల్లోగా తొలగించకుంటే హైడ్రానే కూల్చివేస్తుందని స్పష్టం చేశారు. జగన్‌పై ఎలాంటి పోస్ట్ చేయలేదు, ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయిందన్న నటుడు బ్రహ్మాజీ, పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడి
Also Read:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)